Wed, Jul 29, 2026
YouTube
Rivx Studios
News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... - Rivx Studios
Banswada News

తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్...

Published on July 29, 2026 at 5:09 PM

1,491 Views

Quick Summary:

𝐑𝐄𝐏𝐎𝐑𝐓𝐄𝐑 𝐌𝐎𝐇𝐒𝐈𝐍

మోసిన్ 5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని రాజారాం దుబ్బా ప్రాంతంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 140 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.కార్డన్ సెర్చ్ సందర్భంగా 112 మోటార్ సైకిళ్లు, 5 కార్లు, 18 ఆటోలను తనిఖీ చేశారు. వీటిలో సరైన ధ్రువపత్రాలు లేని 13 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను పోలీసులు జప్తు చేశారు.అనంతరం కాలనీ ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలు, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, గంజాయి నిర్మూలన, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై పోలీసులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీతో పాటు బాన్సువాడ డివిజన్ సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com