Thu, Aug 06, 2026
YouTube
Rivx Studios
News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. News Thumb తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతల ఘన నివాళి. News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం News Thumb బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. News Thumb జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం. News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. News Thumb తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతల ఘన నివాళి. News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం News Thumb బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. News Thumb జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం. News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ.
తాజా వార్తలు
ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. - Rivx Studios
Banswada News

ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి.

Published on August 6, 2026 at 11:28 AM

2,675 Views

News Image
Quick Summary:

తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్రను కొనియాడిన బీజేపీ నేతలు

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాన్సువాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనునిత్యం పరితపిస్తూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మళ్లీ దశ ఉద్యమానికి సిద్ధార్థ కర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన ఆశయ సాధనాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ బిజెపి నాయకులు చీకటి రాజు పాశం భాస్కర్ రెడ్డి శివశంకర్ పురుషోత్తం సచిన్ నరేష్ అశ్విన్ భూమేష్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com