Tue, Aug 04, 2026
YouTube
Rivx Studios
News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం...
తాజా వార్తలు
గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. - Rivx Studios
Banswada News

గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు.

Published on August 4, 2026 at 11:50 AM

1,721 Views

News Image
Quick Summary:

బోనాల వేడుకల్లో అలరించిన చిన్నారులు.

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : కామారెడ్డి జిల్లా నసుర్లబాద్ లోని నెమలి గ్రామంలో గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి వేషధారణలతో పాటు పోతురాజు తదితర సంప్రదాయ పాత్రల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు.పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బోనాల పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రత్యేకత గురించి వివరించారు.విద్యార్థుల్లో మన సంస్కృతి,సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com