Sun, Aug 09, 2026
YouTube
Rivx Studios
News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం
తాజా వార్తలు
పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... - Rivx Studios
Banswada News

పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు...

Published on August 9, 2026 at 4:41 PM

0 Views

News Image
Quick Summary:

బోనాల సందడితో కళకళలాడిన పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీ...

5టీవీ న్యూస్ బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పిఎస్ఆర్ జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఆషాఢ మాసంలో భాగంగా ప్రతి ఏడాది సామూహికంగా జరిపే ఈ వేడుకల్లో కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, తలపై బోనాలు పెట్టుకుని డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపుగా వెళ్లారు. డబుల్ బెడ్ రూం ల వద్ద ఉన్న పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో సుఖసంతోషాలు, వర్షాలు కురవాలని మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలతో పాటు జర్నలిస్టులు సాయగౌడ్, సుభాష్, రాజేశ్వర్ రెడ్డి, గోపాల్, శ్రీనివాస్, పోషీరామ్, చంద్రశేఖర్ , మధుసూదన్ రెడ్డి, పంతులు నరేష్, నరేష్ గౌడ్, ప్రచేతన్, దండు విజయ్, సుధాకర్ గౌడ్, నరహరి లక్ష్మణ్, సుధీర్, మల్లికార్జున్, అరుణ్ రెడ్డి, వంశీ తదితరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com