Tue, Aug 11, 2026
YouTube
Rivx Studios
News Thumb కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష
తాజా వార్తలు
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు - Rivx Studios
Banswada News

కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు

Published on August 11, 2026 at 1:17 PM

0 Views

News Image
Quick Summary:

అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరా.. పదవులు, డబ్బుల కోసం కాదు.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.

5టీవీ న్యూస్ బాన్సువాడ : కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 6 మాసాలలో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నానన్నారు.అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెబితేనే తాను పార్టీలో చేరానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.6 మాసాలలో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నానన్నారు. ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదని..సీఎం స్వయంగా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పినా మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలు వినడం లేదని పోచారం వాపోయారు. వేం నరేందర్ రెడ్డికి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదు. వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చిందన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com